శంకరంపేట్ మండలానికి 651 కొత్త చేయూత పెన్షన్లు మంజూరు..!

*శంకరంపేట్ మండలానికి 651 కొత్త చేయూత పెన్షన్లు మంజూరు..!* *శంకరంపేట్ మండల లబ్ధిదారులకు 'చేయూత' పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ చేసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి* *శంకరంపేట్ లో చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ..!* *శంకరంపేట్ మండలానికి 651 కొత్త పెన్షన్లు* *నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధిక పెన్షన్లు* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే సంజీవరెడ్డి..!* *ప్రజావాణి న్యూస్, శంకరంపేట ప్రజావాణి ప్రతినిధి బాలరాజు* శంకరంపేట్ మండల కేంద్రం పరిధిలోని బాయి కాడి పద్మయ్య ఫంక్షన్...