వ్యాసరచనలో గెలిచిన పిల్లలకు కలాం ఫౌండేషన్ బహుమతులు

వ్యాసరచనలో గెలిచిన పిల్లలకు కలాం ఫౌండేషన్ బహుమతులు చదువుకు బహుమతి... ప్రతిభకు గుర్తింపు గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థుల సందడి కలాం ఫౌండేషన్... పిల్లల భవిష్యత్తుకు బాట లక్ష్మీదేవిపేటలో విద్యార్థులకు బహుమతుల పండగ .కలాం పౌండేషన్ అధ్యక్షులు ఎం.డి.సర్వర్.. .ప్రధాన కార్యదర్శి పెండ్యాల సలేంద్రం. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి ) కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేటలో నేడు విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం! గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు నేడు బహుమతులు అందజేయనున్నారు. కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.డి....