prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 10:40 am Digital Edition : PRAJA VANI

వెంకటేశ్వర్లపల్లి గ్రామ పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల అందజేత

వెంకటేశ్వర్లపల్లి గ్రామ పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల అందజేత

* గ్రామ సర్పంచ్ పోల్సాని వినోద్ నారాయణరావుగ్రామపంచాయతీ3వ వార్డు మెంబర్ బండారి ప్రశాంత్

జమ్మికుంట నవంబర్ 17 (ప్రజావాణి)

జమ్మికుంటలోని ఎం పి ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పింఛన్ లబ్ధిదారులకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంకటేశ్వర్లపల్లి గ్రామ సర్పంచ్ పోల్సాని వినోద్ నారాయణరావు తో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారుఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడంలో బండారి ప్రశాంత్ పాల్గొన్నారుగ్రామంలోని అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు