విద్యుత్ తీగలతో ట్రాక్టర్‌కు మంటలు

విద్యుత్ తీగలతో ట్రాక్టర్‌కు మంటలు! * వరి గడ్డి దగ్ధం.. రైతుకు రూ.60 వేల నష్టం * సమయానికి చేరుకోని అగ్నిమాపక వాహనం? * కన్నీరు మున్నీరవుతున్న రైతు నేలకొండపల్లి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా నే లకొండపల్లి మండ్రాజుపల్లి గ్రామంలో విద్యుత్ తీగలు రైతు కొంపముంచాయి. పొలం నుంచి ట్రాక్టర్‌ ట్రక్కులో వరి గడ్డిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రాక్టర్‌ ట్రక్కుతో పాటు అందులోని వరి గడ్డి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రైతు...