విద్యార్థుల్లో సృజనాత్మకతకు పాటల పోటీలు దోహదం
విద్యార్థుల్లో సృజనాత్మకతకు పాటల పోటీలు దోహదం గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని పఠన అలవాటు పెంపొందించుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి గద్వాల శారద ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 18: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు దేశభక్తి, జానపద గీతాల పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వేదికగా...