వితంతువులు, వృద్దుల ఆర్థిక పరిపుష్టికే ‘చేయూత

*వితంతువులు, వృద్దుల ఆర్థిక పరిపుష్టికే 'చేయూత* *ఝరాసంగంలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాల ప్రదానం* *ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించిన ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి* జహీరాబాద్, నవంబర్ 17 (ప్రజావాణి): నియోజకవర్గ పరిధి ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, డీసీసీ (DCC) జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ ముల్తాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరై, లబ్ధిదారులకు...