రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ముతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ముతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులుశాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్ల వినతిహుజూర్నగర్, నవంబర్ 18 (మన ప్రజావాణి):హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15, 16వ వార్డుల లింగగిరి రోడ్డులో ఉన్న రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న పొట్టు దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా వార్డుల కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.రైస్ మిల్లు నుంచి...