రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం
రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం దళారుల దోపిడీపై ఎమ్మెల్యే విజయరమణారావు మౌనం వీడాలి 70 శాతం సన్నధాన్యం ప్రైవేటు వ్యాపారులకే విక్రయం.. రైతులకు ఇచ్చిన బోనస్ హామీ ఏమైంది? బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 18 సుల్తానాబాద్: రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో, సన్నధాన్యానికి బోనస్ చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వంపై, సంబంధిత ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన...