రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్! పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్‌పై ఏసీబీ దాడులు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 18 బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వైనం పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) డొంకెన రవీందర్ పట్టుబడినట్లు సమాచారం. రూ.1.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ఓ...