రాత్రికి రాత్రే మారిన రాజకీయ కండువాలు.. ముధోల్‌లో సర్పంచుల పార్టీ మార్పుల కలకలం

*రాత్రికి రాత్రే మారిన రాజకీయ కండువాలు.. ముధోల్‌లో సర్పంచుల పార్టీ మార్పుల కలకలం!* *నిన్న గులాబీ కండువా.. నేడు కాషాయ కండువా! బీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రకటన.. మరుసటి రోజే బీజేపీలోనే ఉన్నామంటూ స్పష్టీకరణ.. స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పరిణామం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 18:– ముధోల్ నియోజకవర్గ రాజకీయాల్లో సర్పంచుల పార్టీ మార్పుల వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. నిన్నటి వరకు బీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రచారం.. మరుసటి రోజే తాము బీజేపీలోనే కొనసాగుతున్నామంటూ ప్రకటన! ఇలా కేవలం ఒక్కరోజు...