మైత్రి ఫెర్టిలిటీ సెంటర్లో వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు.. స్కానింగ్ యంత్రం సీజ్
*మైత్రి ఫెర్టిలిటీ సెంటర్లో వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు.. స్కానింగ్ యంత్రం సీజ్ *నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు షోకాజ్ నోటీసులు జారీ* మేడ్చల్, నవంబర్ 18: మైత్రి ఫెర్టిలిటీ సెంటర్‌పై అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు చట్టాలు, నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సెంటర్లో టారిఫ్ వివరాలు, వైద్యుల అర్హతలకు సంబంధించిన సమాచారాన్ని సక్రమంగా ప్రదర్శించకపోవడం, సిబ్బంది వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం,...