ముదిరాజుల హక్కుల పరిరక్షణకై రాష్ట్రవ్యాప్త ఉద్యమం
*ముదిరాజుల హక్కుల పరిరక్షణకై రాష్ట్రవ్యాప్త ఉద్యమం* *ఘనంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ, ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు నిర్వహణ* *తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* ముదిరాజుల హక్కుల పరిరక్షణ, రాజకీయ వాటా సాధన, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య తెలిపారు. 12వ తెలంగాణ ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ వేడుకలు, నవంబర్ 21న ప్రపంచ...