మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు — అవసరమైతే సీఎం వద్దకు వెళ్లడానికైనా, ఉద్యమానికైనా సిద్ధం — మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 18 మిర్యాలగూడ మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, మాజీ శాసనసభ్యులుగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా సాధన సమితి నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసి,...