మిర్యాలగూడలో ఘనంగా నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
-మిర్యాలగూడలో ఘనంగా నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ *-2200 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR* ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 18 మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్ర భారతి నందు ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి-BLR ఆధ్వర్యంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమంలో *మిర్యాలగూడ మండలం, దామరచర్ల మండలం, అడవిదేవులపల్లి* మండలాలకు చెందిన మొత్తం *2,200 మంది* అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత...