మినిస్టర్ ఛాంబర్ లో గౌరవ తుమ్మల నాగేశ్వరావు గారిని కలిసిన పాల్వంచ పట్టణ నాయకులు.
మినిస్టర్ ఛాంబర్ లో గౌరవ తుమ్మల నాగేశ్వరావు గారిని కలిసిన పాల్వంచ పట్టణ నాయకులు. పాల్వంచ, నవంబర్18, ప్రజావాణి కిలారు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో, ఈ రోజు హైదరాబాద్ సచివాలయం నందు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఛాంబర్ లో కలిసిన పట్టణ ప్రముఖులు కిలారు నాగేశ్వరావు గారు. కనగాల బాలకృష్ణ గారు. గాంధీనగర్ దుర్గ గారు 1. 8 వ దశ నిర్మాణం పై మరోసారి విన్నపం. 2. నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి గల వసతులపై వివరణ....