prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 4:03 pm Digital Edition : PRAJA VANI

మినిస్టర్ ఛాంబర్ లో గౌరవ తుమ్మల నాగేశ్వరావు గారిని కలిసిన పాల్వంచ పట్టణ నాయకులు.

మినిస్టర్ ఛాంబర్ లో గౌరవ తుమ్మల నాగేశ్వరావు గారిని కలిసిన పాల్వంచ పట్టణ నాయకులు.

పాల్వంచ, నవంబర్18, ప్రజావాణి

కిలారు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో,
ఈ రోజు హైదరాబాద్ సచివాలయం నందు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఛాంబర్ లో కలిసిన
పట్టణ ప్రముఖులు కిలారు నాగేశ్వరావు గారు.
కనగాల బాలకృష్ణ గారు.
గాంధీనగర్ దుర్గ గారు

1. 8 వ దశ నిర్మాణం పై మరోసారి విన్నపం.

2. నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి గల వసతులపై వివరణ.

3. నూతన విద్యుత్ ప్లాంట్ ఎంతగా అవసరం అనే విషయాన్ని,
కుంటుపడిన పాల్వంచ అభివృద్ధి పై, సుధీర్గ చర్చ.

4. వ్యారాస్థుల ఇబ్బందులు,
వ్యవసాయంలో మార్పులు,
తెలియజేయటం జరిగింది.

గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారు వెంటనే మన పాల్వంచ అభివృద్ధి పై చిత్తశుద్ధి తో
తన ఛాంబర్ నుండి
గౌరవ సీఎం గారికి,
గౌరవ విద్యుత్ శాఖ వారికీ,
మరియు డిప్యూటీ సీఎం,
విద్యుత్ శాఖ మంత్రివర్యులు గారికి,
లెటర్స్ ద్వారా తెలియపరచినారు

కచ్చితంగా మరల పర్సనల్ గా
సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో కలిసి మాట్లాడతా అని హామీ ఇచ్చినారు.