మాతుపల్లిలో పవర్ ట్రాక్ ఉచిత సర్వీస్ క్యాంప్
మాతుపల్లిలో పవర్ ట్రాక్ ఉచిత సర్వీస్ క్యాంప్ సిద్ధిపేట కపీశ్వర షోరూమ్ డీలర్స్ సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మద్దూరు(కొండపాక )నవంబర్18, ప్రజా వాణి, మండలంలోని మతూపల్లి గ్రామంలో సిద్ధిపేట కపీశ్వర పవర్ ట్రాక్ షోరూమ్ ఆధ్వర్యంలో ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించినట్లు షోరూమ్ డీలర్స్ సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మతూపల్లి గ్రామ ట్రాక్టర్ల యజమానులతో పాటు కొండపాక మండల పరిసర ప్రాంతాల 50మంది ట్రాక్టర్ల యజమానులు క్యాంప్ లో చిన్న చిన్న...