మాజీ మంత్రి మాజీ ఎంపీ కెప్టెన్.లక్ష్మీకాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎల్.వి అర్జున్

మాజీమంత్రిమాజీఎంపీకెప్టెన్.లక్ష్మీకాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎల్.వి అర్జున్ జమ్మికుంట నవంబర్ 17 (ప్రజావాణి) ​హుజురాబాద్ మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతారావు 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వి. అర్జున్ మంగళవారం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు​హుజురాబాద్ నుంచి హనుమకొండ రోడ్డులోని కెప్టెన్ నివాసానికి వెళ్లిన ఎల్.వి. అర్జున్, ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీర్వాదం తీసుకున్నారు​ఈ సందర్భంగా ఎల్.వి. అర్జున్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో...