భూ సరిహద్దుల వివాదాలకు చెక్
భూ సరిహద్దుల వివాదాలకు చెక్ ◦ రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త రీ-సర్వే అశ్వరావుపేట, నవంబర్ 18 (మన సమగ్ర ప్రజావాణి):అశ్వారావుపేట మండల పరిధిలోని కన్నాయిగూడెం, అనంతరం, గండ్లగూడెం, బచ్చువారిగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న భూముల సరిహద్దులను (బౌండరీ లైన్స్) స్పష్టంగా నిర్ణయించేందుకు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా రీ-సర్వే చేపట్టారు. దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దుల స్పష్టత కోసం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు, 152 రీ సర్వే కి సంబంధించిన భూములను కొలతలు వేసి సరిహద్దు రాళ్లను (బౌండరీ లైన్స్) ఫిక్స్...