భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మానవత్వానికే మచ్చ..
*భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మానవత్వానికే మచ్చ...!* *మార్చురీ పక్కనే మృత దేహాల దహనం.* *ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజా ఆగ్రహం..!* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18* యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఘటన చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో మృతి చెందిన వారి మృత దేహాలను గౌరవప్రదంగా అంత్యక్రియలకు తరలించాల్సింది పోయి, మార్చురీ పక్కనే దహనం చేసినట్లు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది....