బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రజల్లో అవగాహన
దండేపల్లి, నవంబర్ 18 (ప్రజావాణి): బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మతపరమైన ప్రదేశాలు, వివాహ సేవా ప్రదాతల భాగస్వామ్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సెక్టార్ పరిధిలోని పాత మామిడిపల్లి గ్రామంలో ఇరికిల్ల తేజ రవి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా 16 మంది బాలలకు పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నవంబర్ 17 నుంచి 26 వరకు...