బాలల హక్కులను పరిరక్షించాలి…

*బాలల హక్కులను పరిరక్షించాలి...* *భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.* *జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు‌* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18* బాలల హక్కులను పరిరక్షిస్తూ , వారికి మెరు గైన భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం రోజు జిల్లా మహిళా , శిశు , వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ...