ప్రభుత్వ స్థలాల కబ్జాపై అధికారుల నిర్లక్ష్యం

ప్రభుత్వ స్థలాల కబ్జాపై అధికారుల నిర్లక్ష్యం! ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు – ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాల కొరత జానకి నగర్: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామ పరిధిలోని 271, 272 సర్వే నంబర్లలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2006 సంవత్సరంలో అప్పటి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ సర్వే నంబర్లలో 148 ప్లాట్లను పంపిణీ చేయగా, మిగిలిన ఎనిమిది ప్లాట్లకు సంబంధించిన ప్రభుత్వ...