ప్రజా సమస్యలపై పోరుబాట.. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం

**ప్రజా సమస్యలపై పోరుబాట.. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం!** ఇల్లంద, నవంబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లందలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు అడుప రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గంట రవికుమార్, రాష్ట్ర సహా సంఘటన మంత్రి దశరథ్ జీ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల...