పోటీ ప్రపంచంలో నిర్దిష్ట లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలి
*పోటీ ప్రపంచంలో నిర్దిష్ట లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలి* *విద్యార్థులు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి* *ఆచార్య యువ తరంగ్ లో పట్టణ సీఐ రాజబోయిన రవి* *అంబరాన్నంటిన ఆచార్య యువ తరంగ్. 2026 ఉత్సవాలు* జహీరాబాద్, నవంబర్ 17 (ప్రజావాణి): విద్యార్థులు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగితే జీవితంలో విజయం సాధించడం చాలా సులభం అని పట్టణ సీఐ అర్ రవి అన్నారు. మంగళవారం ఆచార్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక షెట్కర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన యువతరంగ్...