పేదలకు ఆర్థిక భరోసానే ప్రభుత్వ ధ్యేయం
పేదలకు ఆర్థిక భరోసానే ప్రభుత్వ ధ్యేయం • 460 మందికి నూతన 'చేయూత' పింఛన్ల మంజూరు • ప్రొసీడింగ్స్ అందజేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వాజేడు, నవంబర్ 18 (ప్రజావాణి): అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. వాజేడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు కలిపి మొత్తం 460 మందికి నూతనంగా 'చేయూత' పింఛన్లు మంజూరయ్యాయి. బుధవారం వాజేడు...