పెద్ద శంకరంపేట్ మండలం లో లబ్ధిదారులకు ‘చేయూత’ పెన్షన్ పత్రాల పంపిణీ

నారాయణఖేడ్ నియోజకవర్గం:- (ప్రజావాణి) పెద్ద శంకరంపేట్ మండలం లో లబ్ధిదారులకు 'చేయూత' పెన్షన్ పత్రాల పంపిణీ పెద్ద శంకరంపేట : మండల కేంద్రంలోని బాయి కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి 'చేయూత' పెన్షన్ మంజూరి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకే రోజు ఐదు మండలాల్లో కార్యక్రమాలు ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రావడానికి కొంత ఆలస్యమైందని, అయినప్పటికీ తన కోసం ఇంత సమయం...