పాండాల రవి గౌడ్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన నాయకులు
*పాండాల రవి గౌడ్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన నాయకులు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 18 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మన్నెగూడ మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో ఆరుట్ల గ్రామానికి చెందిన పాండాల రవి గౌడ్ కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆరుట్ల ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహ గౌడ్, వైఎస్సార్ మాధగోని జంగయ్య గౌడ్ హాజరై నూతన దంపతులు సౌమ్య, వినోద్ కుమార్ గౌడ్లను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో...