పదవి కోసం కాదు.. ప్రజల కోసం! మక్కపేట సర్పంచ్ బరిలో గుడేటి మధు

పదవి కోసం కాదు.. ప్రజల కోసం! మక్కపేట సర్పంచ్ బరిలో గుడేటి మధు మక్కపేట నవంబర్ 18 మన ప్రజావాణి జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మక్కపేటలో సర్పంచ్ ఎన్నికల వేడి మొదలైంది. బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుడేటి మధు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. గ్రామంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా బరిలోకి దిగిన గుడేటి మధు.. పదవి కోసం కాదు.. ప్రజల కోసం, రాజకీయాల కోసం కాదు.. గ్రామ అభివృద్ధి కోసం అంటూ ముందుకు సాగుతున్నారు....