పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి, మండల వ్యవసాయ అధికారి
పంటల మార్పిడికి రైతులు మొగ్గు చూపాలి ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం.. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి: మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి బీర్కూర్: రాబోయే యాసంగి 2026-27 సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బీర్కూర్ మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి సూచించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నందున ఈసారి పంటల సాగులో మార్పులు చేసుకోవాలని ఆమె రైతులకు పిలుపునిచ్చారు. సాధారణంగా వరి సాగుకు అధిక...