నైనాలలో పశువుల ఫెర్టిలిటీ క్యాంప్.. ప్రారంభించిన సర్పంచ్
నైనాలలో పశువుల ఫెర్టిలిటీ క్యాంప్.. ప్రారంభించిన సర్పంచ్ ప్రజావాణి,నెల్లికుదురు: అయినాల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పశువుల గర్భధారణ చికిత్స శిబిరం నిర్వహించారు.స్థానిక సర్పంచి యాసం సంధ్య రమేష్ హాజరై సంబంధిత ఫెర్టిలిటీ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఎల్ నినో ప్రభావం నుంచి పశువులను కాపాడుకోవడానికి వీబిజీ రాంజీ పథకంలో గడ్డి పెంచుకోవచ్చన్నారు.ప్రోత్సాహంగా ఈ పథకం ద్వారా ఎకరాకు రూ.14,000 పొందవచ్చు అని తెలిపారు. దీనిని పాడి రైతులు ఉపయోగించుకోవాలని...