prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 10:58 am Digital Edition : PRAJA VANI

నేటి దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర సభకు తరలిన మద్దూరు, చేర్యాల జర్నలిస్టులు

నేటి దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర సభకు తరలిన మద్దూరు, చేర్యాల జర్నలిస్టులు

మద్దూరు నవంబర్18, ప్రజా వాణి,

దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అదర్యంలో సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం హల్ లో నేడు ఉదయం 10:30 గంటలకు తలపెట్టిన సభకు సిద్ధిపేట జిల్లాలోనీ మద్దూరు, చేర్యాల మండలాలకు చెందిన దళిత జర్నలిస్టులు కర్రోల్ల అన్నమ్మ నవజీవన్, పాకాల జాకబ్, మదాసు భూపతి,శ్రీకాంత్,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.