నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు, జంగిల్ కటింగ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు, జంగిల్ కటింగ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 18 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో చెరువు మత్తడి మరమ్మతు మరియు చెరువు కట్టపై జంగిల్ కటింగ్ పనులను గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చెరువు కట్టపై పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా మారడమే కాకుండా, రైతులకు కోతుల బెడద కూడా తగ్గుతుందని తెలిపారు....