నెల్లికుదురు మండల ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం
నెల్లికుదురు మండల ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రం నెల్లికుదురు లో మండల ఆర్యవైశ్య సామాజిక వర్గం సమావేశమై సంబంధిత మండల కమిటీని ఎంపిక చేశారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులుగా పెన్నాకుల ఉపేందర్, గౌరవ అధ్యక్షులుగా వెన్నాకుల పెద్ద శ్రీను,కార్యదర్శిగా మాసెట్టి నవీన్ కుమార్, కోశాధికారి బచ్చు నాగేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు నాళ్ళ శ్రీనివాస్, గుమ్మడవెల్లి మనోహర్, సహాయ కార్యదర్శిలు చీమకుర్తి రమేష్,మాడుగుల వీరన్న నియమితులయ్యారు. కార్యవర్గ...