నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి.
నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి. రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- రోజురోజుకు పెరుగుతున్న బియ్యం పప్పులు కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన వరి ధాన్యానికి తగిన ధర పెరగకపోగా మార్కెట్లో బియ్యం ధరలు...