నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని విడుదల చేయాలి

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని విడుదల చేయాలి రైతుల ప్రయోజనాల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18 యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షేండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారని, వారికి సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా నిజాంసాగర్...