నాగల్ గావ్ పాఠశాలలో బాలల దినోత్సవ ఘనంగా వేడుకలు స్వయం పాలన దినోత్సవం
నాగల్ గావ్ పాఠశాలలో బాలల దినోత్సవ ఘనంగా వేడుకలు స్వయం పాలన దినోత్సవం.. గ్రామ సర్పంచ్ భర్త జాదవ్ విజయ్ పటేల్ ఆధ్వర్యంలో మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగల్గవ్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. గ్రామసభ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని, వారి సమస్యలు, అవసరాలు...