నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం: ఎమ్మెల్యే కసిరెడ్డి

*నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం: ఎమ్మెల్యే కసిరెడ్డి* ప్రజావాణి,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 18.రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఏ ఒక్క తెలంగాణ కుటుంబం ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో...