నల్లవల్లి రైతుల భూముల కోసం ఆదర్శ్ రెడ్డి న్యాయపోరాటానికి చేయూత
నల్లవల్లి రైతుల భూముల కోసం ఆదర్శ్ రెడ్డి న్యాయపోరాటానికి చేయూత నల్లవల్లి రైతులకు ఊరట.. భూసేకరణపై కోర్టు స్టే” రైతుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామని వెల్లడి రామచంద్రపురం, నవంబర్18 (ప్రజావాణి):పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ రైతుల భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్ రెడ్డి అండగా నిలిచారు. టీజీఐఐసీ చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ తమ వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు.రైతుల తరఫున న్యాయపోరాటం కొనసాగించేందుకు అవసరమైన న్యాయవాది ఫీజులను ఆదర్శ్...