ధని’, ‘ముద్ర’ ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్

‘ధని’, ‘ముద్ర' ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్ జనగాం జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జనగామ జిల్లాలో ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాలగణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన నందన పోయిన సందీప్ (26) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఫేస్‌బుక్‌లో ‘ధని’, ‘ముద్ర’ ఆన్‌లైన్ లోన్ల పేరుతో ఒక వ్యక్తితో పరిచయం...