జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ
*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ* * *మన ప్రజావాణి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉపజిల్లా అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అనిల్ కుమార్ కలిసి ఈ నెలలో నిర్వహించనున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా నవంబర్ 12 నుండి నిమోనియా నివారిద్దాం, చిన్నారుల ప్రాణాలను...