చెన్నూర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి
*చెన్నూర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి* *నియోజకవర్గ అభివృద్ధికి 800 కోట్లతో వివిధ పనులు* *రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* చెన్నూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో గల బాలాజీ గార్డెన్స్‌లో కోటపల్లి, చెన్నూర్ మండలాలు, చెన్నూర్ మున్సిపాలిటీ...