ఘనంగా ముగిసిన ఎంజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా బాలికల క్రీడోత్సవాలు

ఘనంగా ముగిసిన ఎంజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా బాలికల క్రీడోత్సవాలు విజేతలకు బహుమతుల ప్రదానం.. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి జిల్లా విద్యాధికారి వెంకటగిరి రాజు గౌడ్ ప్రజావాణి నవంబర్ 17 కమలాపూర్ మండల్ మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్‌-14 అండర్‌-19 బాలికల క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన క్రీడా పోటీలు మూడు రోజులపాటు విద్యార్థినుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగి 17వ తేదీన ముగింపు వేడుకలతో విజయవంతంగా ముగిశాయి ముగింపు కార్యక్రమానికి హనుమకొండ...