గ్రామ అభివృద్ధికి మాకునూర్ వర లక్ష్మి ప్రత్యేక చొరవ
*గ్రామ అభివృద్ధికి మాకునూర్ వర లక్ష్మి ప్రత్యేక చొరవ* *దత్తసాయి ఆలయ ఆవరణలో నాలుగు మరుగుదొడ్లకు శంకుస్థాపన.. వర్షపు నీటి సంరక్షణకు ఆరు ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో సారంగాపూర్ నవంబర్ 18:- సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ మాకునూర్ వర లక్ష్మి శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని దత్తసాయి ఆలయ ఆవరణలో వి.బి.జి. రామ్జీ...