ఖమ్మం జిల్లాలో వెక్కిరిస్తున్న.. అభివృద్ధి పనులు ఐదు కాలాలు కూడా.. పనిచేయని నిర్మాణాలు….?

ఖమ్మం జిల్లాలో వెక్కిరిస్తున్న" అభివృద్ధి పనులు"*ఐదు కాలాలు కూడా.. పనిచేయని నిర్మాణాలు.?చింతకాని మండలంలో అభివృద్ధి పనులపై..? జనం ఆగ్రహం..!మధిర నియోజకవర్గ వ్యాప్తంగా బినామీ కాంట్రాక్టర్..!వైరాలో విస్తరించిన సామ్రాజ్యం..?పట్టించుకోని క్వాలిటీ కంట్రోలింగ్ శాఖాధికారులు...?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి *నాణ్యత ప్రమాణాలు చూసే బాధ్యత . ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు. ప్రస్థానం జరిగిన.. ప్రైవేటు ఏజెన్సీ నుండి.. అధికారులు ... కాంట్రాక్టర్లు . రాజకీయ నాయకులు.. ఎన్నికల పండ్స్ కూడా సేకరిస్తున్నట్లు సమాచారం..మంగళ..అయినా అది.. జిల్లా...