prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 2:22 pm Digital Edition : PRAJA VANI

ఖమ్మం జిల్లాలో వెక్కిరిస్తున్న.. అభివృద్ధి పనులు ఐదు కాలాలు కూడా.. పనిచేయని నిర్మాణాలు….?

ఖమ్మం జిల్లాలో వెక్కిరిస్తున్న” అభివృద్ధి పనులు”

*ఐదు కాలాలు కూడా.. పనిచేయని నిర్మాణాలు.?

చింతకాని మండలంలో అభివృద్ధి పనులపై..? జనం ఆగ్రహం..!

మధిర నియోజకవర్గ వ్యాప్తంగా బినామీ కాంట్రాక్టర్..!

వైరాలో విస్తరించిన సామ్రాజ్యం..?

పట్టించుకోని క్వాలిటీ కంట్రోలింగ్ శాఖాధికారులు…?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

*నాణ్యత ప్రమాణాలు చూసే బాధ్యత . ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు. ప్రస్థానం జరిగిన.. ప్రైవేటు ఏజెన్సీ నుండి.. అధికారులు … కాంట్రాక్టర్లు . రాజకీయ నాయకులు.. ఎన్నికల పండ్స్ కూడా సేకరిస్తున్నట్లు సమాచారం..

మంగళ..

అయినా అది.. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు కాంట్రాక్టర్లు.. ఏకపక్షంగా.. ఆంధ్ర టు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర.. ఈ క్వాలిటీ కంట్రోలింగ్.. విభాగం.. తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ . అంతా సమయంగా ఉన్నట్లు.. నివేదికలు ఇస్తే సంబంధిత మండల జిల్లా స్థాయి అధికారులు.. ఆమోదం

బినామీ అకౌంట్లో… నాణ్యత ప్రమాణాలు సేకరించే ప్రభుత్వ అధికారి.. అడ్డం పెట్టుకొని.. పబ్బం ..?

వందలాది కోట్ల రూపాయల.. దుర్వినియోగం..?

సెలవు పెట్టి.. ప్రభుత్వానికి నివేదిక అందించడంతో.. మరో చోట విధులు..?