కొబ్బరికాయ కొట్టి వెళ్లడమేనా.. రైతుల వడ్లు కొనేదెప్పుడు

కొబ్బరికాయ కొట్టి వెళ్లడమేనా.. రైతుల వడ్లు కొనేదెప్పుడు? నెల రోజులుగా బెజ్జంకి మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ఎదురుచూపులు మిల్లుల కేటాయింపు లేక నిలిచిన కొనుగోళ్లు.. దళారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు బెజ్జంకి, నవంబర్ 18 (ప్రజావాణి) ధాన్యం కొనుగోళ్ల ప్రారంభోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించినా క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి వ్యవసాయ మార్కెట్‌లో నెల రోజుల క్రితమే ధాన్యం పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు సేకరణ ప్రారంభం కాకపోవడంతో రైతులు...