కడకంచి శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ రామకృష్ణ
కడకంచి శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 18 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామానికి చెందిన కడకంచి శ్రీశైలం మరణించారు. ఆయన మృతి వార్త విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆయన నివాసానికి చేరుకున్నారు. శ్రీశైలం పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ, శ్రీశైలం మృతి గ్రామానికి తీరని...