కంభంపాడు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా శీలం ఉషా ఎంపిక
కంభంపాడు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా శీలం ఉషా ఎంపిక* కంభంపాడులో వైసీపీ ఆత్మీయ సమావేశం - సర్పంచ్, 12 వార్డుల అభ్యర్థులకు మద్దతు వత్సవాయి, నవంబర్ 18 మన ప్రజావాణి జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శీలం ఉషా ని పార్టీ తరఫున బలపరచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...