ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
*ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు* • జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా •ఆందోల్ నియోజకవర్గ ప్రెస్మిత్రుల ఐక్యతే నా బలం • నూతనంగా ఎన్నికైన ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రదీప్ గౌడ్ జోగిపేట | నవంబర్ 18 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టీయూడబ్ల్యూజే హెచ్-143, టీఈఎంజేయూ ప్రెస్మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గత 12 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర, జిల్లా...